IPL 2022 : fans trolling gujarat titans player vijay shankar
#ipl2022
#vijayshankar
#GTVSDC
#gujarattitans
గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ విజయ్ శంకర్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన శంకర్.. 20 బంతుల్లో 13 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతులను ఎదుర్కోవడంలో తెగ ఇబ్బంది పడిన విజయ్ శంకర్.. బౌండరీలు కొట్టలేక తీవ్ర ఒత్తిడికి గురై వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో ఈ తమిళనాడు ప్లేయర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు అభిమానులు విజయ్ శంకర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.